తాడేపల్లి లోని గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట 24న జరగనున్న ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పండుగోల మణి కోరారు.
రైల్వే కోడూరు సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి సమస్యల పరిష్కారం కొరకు, ఉపాధి హామీ పథకంలో కూలీలకు ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు ఏర్పాటు చేసి రోజుకు రూ. 700 కూలీ ఇవ్వాలని ధర్నా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
![]() |
![]() |