ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం పథకాలను అమలు చేస్తోంది. తాజాగా వారి కోసం కేంద్ర పథకాన్ని అనుంసంధానం చేసి మరో పథకాన్ని తీసుకొచ్చింది. పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 2 కిలో వాట్ల సోలార్ ప్యానల్స్‌ను అందిస్తోంది.
రూ.1.15 లక్షలు విలువైన ఈ సోలార్ ప్యానల్స్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తారు. అందులో కేంద్రం పీఎం సూర్యఘర్ పథకం కింద రూ.60వేల రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ మిగిలిన రూ.55వేలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
![]() |
![]() |