బెంగళూరులో ఓ ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆటో డ్రైవర్ తన భార్య పుట్టింటికి వెళ్లడంతో తన ఆటోలో ప్రయాణించిన వాళ్లకు బిస్కెట్లు పంపిణీ చేశాడు. దీంతో పాటు తన సీటు వెనుక.. ప్రయాణికులకు కనిపించేలా ఓ కాగితాన్ని కూడా పెంట్టాడు.
అందులో “నా భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. నేను సంతోషంగా ఉన్నాను” అని రాశాడు. ప్రస్తుతం, ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
![]() |
![]() |