కాలానికి తగ్గట్టు మారక పోవడం వలనే ఢిల్లీలో ఆప్ ఓటమి పాలైందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తన అరెస్ట్ సమయంలో 60 దేశాల్లో నిరసనలు తెలిపారని గుర్తుచేశారు. తెలంగాణలో నిరసన ప్రదర్శనలు అణగదొక్కాలని చూసిన.. ఆ నాటి ప్రభుత్వం BRS ఫలితాన్ని అనుభవించిందని గుర్తుచేశారు.
ఆప్ వాళ్లు అవలంభించిన విధానాలు సరిగా లేవని అన్నారు. కమ్యూనిస్టులకు ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేదని.. కాలానికి తగ్గట్టు ఎవరైనా మారాలని చంద్రబాబు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa