ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కోసాగుతోంది. ఈ మేరకు దరఖాస్తులను 3 జాబితాలుగా డివైడ్ చేశారు. ఖాళీ జాగా ఉండి ఇళ్లు లేనివారిని ఎల్-1 జాబితాలో చేర్చారు. ఇక సొంత స్థలం లేనివారు ఎల్-2లో, సొంత ఇల్లు ఉండి ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్-3లో చేర్చారు.
తొలి విడతలో సొంతంగా ఖాళీ జాగా ఉన్నవారికే ఇండ్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధన మేరకు ఎల్-1 నుంచి 59,807 మందిని, ఎల్-2, ఎల్-3లతో పాటు కొత్త అఫ్లికేషన్ల నుంచి మరో 11,675 మందిని ఎంపిక చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa