AP: కాకినాడ జిల్లా తునిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రవేట్ స్కూల్‌లో ఒకటోవ తరగతి చదువుతున్న బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఉ 8 గం.లకు బాలుడికి మందులు వేయాలని ఓ వ్యక్తి వచ్చి బాలుడిని తీసుకెళ్లినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం పేరెంట్స్ లంచ్ బాక్స్ తీసుకెళ్లగా విషయం బయటపడింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa