శ్రీకాళహస్తీశ్వరాలయం సోమవారం భక్తులతో కిక్కిరిసింది. మాఘమాస త్రయోదశి కావడంతో సుమారు 28వేలమంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 1,014మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 2,264మంది, రూ.500 అంతరాలయ దర్శనం 254మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 2,267మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 848,రూ.1,500 టిక్కెట్ల ద్వారా 221మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 170మంది, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 45మంది పూజలు చేయించుకున్నారు.
![]() |
![]() |