ఇండియా vs ఇంగ్లాండ్ సిరీస్ లో రోహిత్ శ్రమ సేతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై లేటెస్ట్ గా అమితాబ్ బచ్చన్ స్పందించారు. ” విమర్శకుల నోళ్లు ముగించాల్సింది ఇలాగే. మిమ్మల్ని విమర్శిస్తున్న వారిని ఎప్పుడైనా అంచనాలకు మించి రానించి సమాధానం చెప్పాలి. సరిగ్గా రోహిత్ శర్మ అదే చేశాడు. మనం నిలబడ్డ కాళ్లు, అవి తిరిగే నేల, అందుకోసం తిరిగిన దూరం, చివరికి వాటికి కావలసిన మసాజ్ చేస్తే.. ఇన్నేళ్లు ఏం మిస్సయ్యామో మనకు తెలుస్తుంది. అంచనాలకు మించి రాణించడమే విమర్శకుల నోళ్లు మోహించడానికి ఉన్న ఏకైక మార్గం” అన్నారు అమితాబ్ బచ్చన్.
— Tanuj Singh (@ImTanujSingh) February 11, 2025
![]() |
![]() |