డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిరోటియోజ్ మొక్కజొన్న సాగుపై మంగళవారం నెల్లిమర్ల మండలం కెల్లా గ్రామంలో అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది. లాభాలను రైతులకు సంస్థ పుతినిధులు వివరించారు.
రెడ్డిస్ ఫౌండేషన్ వారు అందించిన డబుల్ మీన్ మార్మర్ మొక్కజొన్న సాగుహ తమకు చాలా బాగ ఉపయోగపడిందని, ఎకరాకు 6 నుండి 7 వేలు వరకు పెట్టుబడి తగ్గిందని రైతులు తెలిపారు. అనంతరం పొడేషన్ వారు రైతులకు జీవన ఎరువులు అందించారు.
![]() |
![]() |