రోడ్డుప్రమాదాలపై అవగాహన అవసరమని, కార్తికేయ హాస్పిటల్ వైద్యులు మొగలి కాశీవిశ్వనాథం పేర్కొన్నారు. మంగళవారం పిఠాపురం పట్టణంలో సీతయ్యగారి తోటలో గల కార్తికేయ హాస్పిటల్ తరుపున రోడ్డు ప్రమాదాలపై అవగాహన నిమిత్తం తయారు చేయించిన 15బార్ గేట్లను పిఠాపురం.
సిఐ శ్రీనివాస్ కు అందజేశారు. రోడ్డుమీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మణికుమార్, జాన్ భాషా పాల్గొన్నారు.