అమరావతి : బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ మూడు పార్టీల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ కుట్రలను నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ... రాష్ట్రంలో చేయాల్సిన అరాచకాలన్నీ చేశారని, ప్రజలు ఛీకొట్టేసరికి పలాయనం చిత్తగించారన్నారు.పొరుగు రాష్ట్రం నుంచి మనపై కుట్రలకు తెగబడ్డారని, ఓటమి భయంతోనే జగన్ అరాచకాలు శృతిమించాయని, కుట్రలకు, అరాచకాలకు వెనుకంజ వేసేది లేదన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa