రైతును బిచ్చగాడన్న పొద్దుటూరు ఎమ్మార్వో గంగయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఏవి. రమణ డిమాండ్ చేశారు. పబ్లిక్ మీటింగ్ బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథిసింగ్ సమక్షంలోనే పొద్దుటూరు మండలంలో రైతుల మీటింగ్ లోమీటింగ్లో రైతును బిచ్చగాడనీ కించపరుస్తూ మాట్లాడిన పొద్దుటూరు ఎమ్మార్వోపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం మైదుకూరులో ఆయన డిమాండ్ చేశారు.
![]() |
![]() |