ఎడ్లపాడు మండల పరిధిలోని జాతీయ రహదారి వెంబడి తిమ్మాపురం సెంటర్(బైపాస్) సమీపంలో ఎడ్లపాడు ఎస్. ఐ వి. బాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక వాహన తనిఖీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై బాలకృష్ణ మాట్లాడుతూ. ఎలాంటి పత్రాలు లేకుండా వాహనాలు నడపకూడదని నంబర్ ప్లేట్ వాహనాలను, ట్యాంపరింగ్ చేసిన, సగం నంబర్ ప్లేట్ కలిగి ఉన్న వాహనదారులపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa