దేశ రాజధాని ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్‌లోని దీనదయాళ్ అంత్యోదయ భవన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన కార్యాలయంలో ఈ ప్రమాదం సంభవించింది. మంటలతో దట్టమైన పొగలు వ్యాపించటంతో ఊపిరాడక సీఐఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మృతిచెందారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. 24 అగ్నిమాపక కేంద్రాలు మంటలను అదుపులోనికి తెచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa