మాజీ ఎంపీ, వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు సత్తెనపల్లి కోర్టులో ఊరట లభించింది. ఓ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అమరావతి కోసం ఉద్యమం చేసిన మహిళలపై ఎంపీ నందిగం సురేష్ అసభ్యంగా ప్రవర్తించారు. 2020 ఫిబ్రవరిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధిత మహిళ మండవ మహాలక్ష్మి అమరావతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa