ట్రెండింగ్
Epaper    English    தமிழ்

8న పవన్ కళ్యాణ్ హాయిలాండ్ రాక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 08:22 PM

జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన కాకాని హాయ్ లాండ్ లో జనసేన మహిళా సాధికార సదస్సు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఈ సదస్సుకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. కావున ఈ కార్యక్రమానికి జిల్లా లోని వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జనసేన పార్టీ జిల్లా వీర మహిళా విభాగ ప్రతినిధులు కోరారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa