అనంతపురం జిల్లా గుత్తి మండలంలో నిర్వహిస్తున్న ఆధార్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ పేర్కొన్నారు.
గురువారం ఆయన మాట్లాడుతూ గుత్తి మండలంలోని బేతపల్లి, కరిడికొండ, శ్రీపురం గ్రామ సచివాలయాల్లో ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 28 వరకు సచివాలయాలలో ఆధార్ లో మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa