నాగపూర్‌లో నేటినుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి మెట్రోను ప్రారంభించనున్నారు. నాగపూర్‌లో తొలిదశలో భాగంగా చేపట్టిన ఈ మెట్రోను 13.5 కిలోమీటర్ల దూరం వరకూ నిర్మించారు. మార్చి 8వ తేదీనుంచి ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని మహారాష్ట్ర మెట్రో ఎండి బ్రిజేష్ దీక్షిత్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa