పూర్తి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా గ్రామాలలో, వార్డు సచివాలయ సిబ్బందిచే పి4 సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సచివాల సిబ్బందిని ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో 19వ వార్డు నందు, వై జంక్షన్ సమీపంలో ప్రశాంతి గ్రామంలో పి4 సర్వే ప్రక్రియను పరిశీలించారు. 9వ క్లస్టర్ లో ఉన్న లీలావతి, రూప, ఓబులేసు ఇంటి వద్ద 4 సర్వే పరిశీలించారు.
![]() |
![]() |