ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విశాఖ జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2019, 10:37 AM

విశాఖ జిల్లా టీడీపీ నేతలతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ముగ్గురు నుంచి నలుగురు సిట్టింగులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరనున్న నేతలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సిట్టింగ్‌ల్లో బీసీలకు అగ్రతాంబూలం ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa