గ్రామ సంఘానికి రెండు చొప్పున పిఎంఈజీపి పథకం క్రింద లబ్దిదారులను గుర్తించి బ్యాంక్ అనుసంధానంతో 35 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఏ. చిరంజీవి అన్నారు.
శుక్రవారం సంతకవిటిలో మండల సమాఖ్యా సమావేశానికి హాజరై మాట్లాడారు. హోమ్ కంపోస్ట్ పిట్, కిచెన్ గార్డెన్స్ పై అవగాహన కల్పిస్తూ 5,814 మంది సభ్యులతో హోమ్ కంపోస్ట్ పిట్స్, కిచెన్ గార్డెన్స్ తయారు చేయించాలన్నారు.
![]() |
![]() |