పెదగంట్యాడ మండలం పత్తికొండ గ్రామంలో గల సోమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ మేరకు పెందుర్తి మండలం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శుక్రవారం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
![]() |
![]() |