బాపట్ల జిల్లా పిట్లవారిపాలెం గ్రామంనికి చెందిన అమర జవాన్ పరిశా మోహన్ వెంకటేష్ భౌతిక కాయాన్ని శనివారం బాపట్ల రెవిన్యూ డివిజనల్ అధికారి గ్లోరియ, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, కెప్టెన్ సత్యప్రసాద్, ఏడి డైరెక్టరేట్, జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి శ గుణశీల, పర్యవేక్షణ అధికారి డి. ఆనందరావు సందర్శించి నివాళులర్పించారు. వెంకటేష్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa