సుదూర ప్రాంతాల నుండి వచ్చిన పలువురి సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
సోమవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నందు మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa