ఆర్ముడ్ రిజర్వు పోలీసులకు 14రోజులు నిర్వహించిన పునశ్చరణ తరగతుల ముగింపు కార్యక్రమం సోమవారం విజయనగరం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిధిగా హాజరై, ఆర్ముడ్ రిజర్వు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో ఆర్ముడ్ రిజర్వు విభాగం ముఖ్యమైనదని, శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసు శాఖకు వెన్నుముఖగా నిలుస్తున్నదన్నారు.
![]() |
![]() |