గార మండలం కళింగపట్నం లిటిల్ స్టార్ స్కూల్ లో మంగళవారం ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య పిల్లల భవిష్యత్తుకు ముఖ్య భూమిక వహిస్తుందని అన్నారు. క్రమశిక్షణ ఉత్తమ విద్యని అందిస్తుందని స్వాతి శంకర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa