చీరాలలోని ఎన్ ఆర్ అండ్ పీఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పీవీ.ప్రజ్ఞ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మంజువాణి సహకారంతో స్థానిక రోటరీ భవనంలో ఉచిత గుండె, డయాబెటిక్ వైద్య శిబిరం నిర్వహించారు.
మొత్తం 88 మందికి రక్తపోటు, బ్లడ్ షుగర్, బీఎంఐ, ఈసీజీ పరీక్షలు చేసి మందులను ఉచితంగా అందజేశారు. సీపీఆర్ చేసే విధానం, గుండె జబ్బులు, షుగర్ కంట్రోల్ కు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.
![]() |
![]() |