ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ గవి మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 03:32 PM

రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా బుధవారం చిన్నమండెం మండలంలోని శ్రీ గవి మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa