పులివెందులలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఐ సెంటర్ను నిర్మించారని వైద్యులు తెలిపారు.
కంటికి సంబంధించిన అన్ని సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరుకునుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, పట్టణ అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa