ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాళహస్తీశ్వరున్ని కుటుంబ సమేతంగా దర్సించుకున్న టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2025, 02:56 PM

శ్రీకాళహస్తీశ్వరున్ని కుటుంబ సమేతంగా దర్సించుకున్న టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు. ఆలయం వద్ద బి.ఆర్.నాయుడు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. క్షేత్రపాలకుడు దక్షిణామూర్తిని మొదటగా దర్శించుకున్న టిటిడి ఛైర్మన్ . దర్సనానంతరం టిటిడి ఛైర్మన్ ను ఆశీర్వదించిన వేదపండితులు. స్వామి, అమ్మవార్ల చిత్రపటంతో పాటు ప్రసాదాల అందజేత. ఆలయంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి - టిటిడి ఛైర్మన్ . విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తున్నాయన్న టిటిడి ఛైర్మన్


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com