ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో వీధి కుక్కలు ఓ మహిళపై దాడి చేశాయి. బిస్మార్క్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గౌర్ సిటీ-2, 12వ అవెన్యూలో ఈ ఘటన చోటుచేసుకుంది. బేస్‌మెంట్ పార్కింగ్ లాట్‌లోకి ఒంటరిగా వెళ్లిన మహిళను ఒక్కసారిగా 7–8 వీధి కుక్కలు చుట్టుముట్టాయి. ఆమె గట్టిగా అరవడంతో అవి దూరంగా వెళ్లాయి. కానీ అప్పటికే అవి ఆమె కాళ్లపై కరవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డైంది.
![]() |
![]() |