లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 11, గుజరాత్ 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనుండగా.. సోనియా గాంధీ రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే తొలి జాబితాలో ప్రియాంకగాంధీ వాద్రా పేరును మాత్రం ప్రకటించలేదు.
గుజరాత్ – అహ్మదాబాద్ వెస్ట్ (ఎస్సీ) – రాజు పర్మార్గు
జరాత్ – ఆనంద్ భరత్ సింగ్ – సోలంకి
గుజరాత్ – వడోదరా – ప్రశాంత్ పటేల్
గుజరాత్ – చోట ఉదయ్‌పూర్ (ఎస్టీ) – రంజిత్ మోహన్ సింగ్ రత్వా
ఉత్తర్‌ప్రదేశ్ – సహారాన్‌పూర్ – ఇమ్రాన్ మసూద్
ఉత్తర్‌ప్రదేశ్ – బదౌన్ – సలీమ్ ఇక్బాల్ షేర్వాణీ
ఉత్తర్‌ప్రదేశ్ – ధౌరాహ్రా – జితిన్ ప్రసాద్
ఉత్తర్‌ప్రదేశ్ – ఉన్నావ్ – అన్ను టాండర్
ఉత్తర్‌ప్రదేశ్ – రాయబరేలి – సోనియా గాంధీ
ఉత్తర్‌ప్రదేశ్ – అమేథీ – రాహుల్ గాంధీ
ఉత్తర్‌ప్రదేశ్ – ఫరూకాబాద్ – సల్మాన్ ఖుర్షీద్
ఉత్తర్‌ప్రదేశ్ – అక్బర్‌పూర్ – రాజారాం పాల్
ఉత్తర్‌ప్రదేశ్ – జలౌన్ (ఎస్సీ) – బ్రిజ్‌లాల్ ఖబ్రి
ఉత్తర్‌ప్రదేశ్ – ఫైజాబాద్ – నిర్మల్ ఖత్రి
ఉత్తర్‌ప్రదేశ్ – ఖుషీనగర్ – ఆర్‌పీఎన్ సింగ్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa