తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లిన వారు తలనీలాలు సమర్పించుకుంటారు. అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇలాగే తమిళనాడులోని దిండిగల్ జిల్లా ఒట్టన ఛత్రం సమీపంలో ఉన్న వలయపట్టి మహాలక్ష్మి అమ్మన్ ఆలయంలో ఓ ప్రత్యేకమైన ఆచారం ఉంది. ఇక్కడ భక్తులు కాస్త ప్రమాదకరంగా మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు వరుసగా కూర్చుంటే అక్కడ పూజారి వారి తలపై కొబ్బరికాయ పగలగొడతారు. తాజాగా జరిగిన వేడుక వీడియో వైరలవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa