ధర్మవరం పట్టణంలోని శివనాగర్ లో ప్రసిద్ధి చెందిన ప్రాథమిక ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ సి. వి శేషు ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ సైన్సు దినోత్సవం నీ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ విక్రాంత్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన సైంటిఫిక్ పరికరాలు అందరినీ అలరించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa