బెంగుళూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం అన్ననే చంపేశాడు తమ్ముడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాంత్, నాగేంద్ర అన్నదమ్ములు. తండ్రి బొమ్మనహళ్లిలో 65కు పైగా ఇళ్లు నిర్మించాడు.
తండ్రి మరణంతో ఆస్తి కోసం ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తన ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌ను నాగేంద్ర కత్తితో తీవ్రంగా పొడిచాడు. దీంతో శ్రీకాంత్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa