మండల కేంద్రమైన పంగులూరులో పెన్షన్ల పంపిణీని జడ్పీ డిప్యూటీ సీఈవో, అద్దంకి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ బాలమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి, మండల ప్రత్యేక అధికారి అనంతరాజు శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుందా, సకాలంలో పెన్షన్లు అందుతున్నాయా, లేక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లను లబ్ధిదారులు ఇళ్లకే వెళ్లి ఇవ్వాలని సిబ్బందికి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa