ఏళ్ల తరబడి నిరుపేదలు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న భూములపై పెత్తందారులు చేస్తున్న దౌర్జన్యాలను అరికట్టాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో శనివారం కారంపూడి మండలం నరమాలపాడు పేద రైతుల భూములను సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నిరుపేద అట్టడుగు కులాల వారు ఆత్మగౌరవంగా జీవించడానికి వీలుగా కొంత భూమిలో గత 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa