త్రిదండి చిన జీయర్ స్వామి ఆరసవల్లి జంక్షన్‌లో ఉన్న రమ్య తిరుమల ఆలయానికి వచ్చి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన టెక్కలి వెళ్తు రమ్య తిరుమల చేరుకొన అనుగ్రహభాషన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథవే మాధవాచార్యులు పూర్ణకుంభంతో చినజీయర్ స్వామిని స్వాగతం పలికారు. గిరజరాణి ఆధ్వర్యంలో కోలాటం ప్రదర్శించచారరు. కార్యక్రమంలో దుర్గా ప్రసాద్, అంపోలు మాజీ సర్పంచ్ మూర్తి, చినజీయర్ స్వామి శిక్షకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa