ధర్మవరంలోని ఎర్రగుంట వై-జంక్షన్ వద్ద బుధవారం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ వాహనాల తనిఖీ చేపట్టారు. సీఐ మాట్లాడుతూ. వాహనాలను తనిఖీ చేస్తుండగా బొలెరో.
వాహనంలో 26 క్వింటాళ్ల పి. డి. ఎస్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడాన్ని గుర్తించి పట్టుకున్నామన్నారు. అనంతరం కేసు నమోదు చేశామన్నారు. తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |