విజయవాడ గుణదలలో మరో దారుణం చోటుచేసుకుంది. శిరీష్ అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. భర్త వెంకట రావుకు వివాహేతర సంబంధం ఉందని.
అది శిరీషకు తెలిసి నిలదీసిందని అన్నారు. ఈ కారణంగానే ఆమెను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |