తాడిమర్రి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సత్యసాయి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మెడికల్ పేషంట్లకు సంబంధించి రికార్డులను తనిఖీ చేశారు.
అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ సమయపాలన కేటాయించి ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సేవా భావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ హరిత, గోవర్ధన్ సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |