ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రపంచ స్థాయి ఖో ఖో పోటీల్లో భారతదేశo తరపున ఆడి కి విజయం సాధించి పెట్టిన బెస్ట్ అటాకర్ శివారెడ్డి నీ రాష్ట్ర క్రీ డ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు.
గురువారం విజయవాడ లో మంత్రి క్యాంప్ ఆఫీసులో శివారెడ్డి మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా శివారెడ్డి మంత్రితో మాట్లాడుతూ తనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం కావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa