ఆమదాలవలస మండలంలోని లక్ష్ముడుపేట గ్రామంలో వెలసిన శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం 65వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా గురువారం మధ్యాహ్నం మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ఈ అన్నదాన కార్యక్రమంకి అధికంగా భక్తులు పాల్గొంటారని కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే రాత్ర 9: 30 గంటలకు సీతారామ కళ్యాణం బుర్రకథ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa