గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో శనివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినుల విషయంలో కె.ఎల్. వర్సిటీ విద్యార్థుల ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ విద్యార్థుల ఘర్షణలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa