కేజీహెచ్ లో ఆదివారం మహిళా దినోత్సవ వేడుకల్లో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో వచ్చేవారిని అమ్మలా చూసుకునే నర్సులు మధ్య కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ సందర్భంగా నర్సులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్తాను అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa