గుత్తి మండలంలోని బాచుపల్లి గ్రామంలో మంగళవారం సుంకులమ్మ దేవర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ గుత్తి, పామిడి మండల ఇన్ ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్, నారాయణస్వామి హాజరయ్యారు.
అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa