అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టుకతో వంకర పాదాలతో పుట్టిన పిల్లలకు మంగళవారం వైద్యులు చికిత్సను అందించారు. ఈ సందర్భంగా డీఈఐసీ మేనేజర్ రజిత మాట్లాడుతూ త్వరిత చికిత్స కేంద్రంలో వంకర పాదాలతో పుట్టిన .
0 రోజులలోపు పిల్లలకు కాస్టింగ్ చేయడమే కాకుండా, అవసరమయిన వారికి ఉచితంగా స్ప్రింట్లను అందించామన్నారు. అలాగే పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి చికిత్సను అందిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa