వరుస వివాదాలతో సతమవుతున్న నటుడు మంచు మోహన్ బాబుపై ఖమ్మం జిల్లాలో విచిత్రమైన కేసు నమోదైంది. ప్రముఖ నటి సౌందర్యది ప్రమాదవశాత్తు సంభవించిన మృతి కాదని.
పక్కా హత్యేనని, ఆ హత్యకు మోహన్‌బాబే కారణమంటూ ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జల్‌పల్లిలో ఉన్న 6 ఎకరాలపై వివాదం చెలరేగడంతో, హెలికాప్టర్ ప్రమాదం రూపంలో హత్య చేయించాడని చిట్టిమల్లు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa