ప్రభుత్వ ఉద్యో గులంతా కర్మయోగి పోర్టల్ ద్వారా తప్పనిసరిగా ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేసుకోవాలని అద్దంకి ఎంపీడీవో సింగయ్య అన్నారు. బుధవారం అద్దంకి మండల పరిషత్ కార్యాలయం.
నందు ఆ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల శక్తి సామర్ధ్యాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆన్ లైన్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa