సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..టీడీపీ నాయకులు ఏ స్థాయిలో కూడా వైసీపీ నాయకులతో సంబంధాలు పెట్టుకోకూడదని చెప్పితే..వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు.
ఇవ్వొద్దున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఏలాంటి వివక్షత ఉండదని, పార్టీలకు అతీతంగా పథకాల అమలు జరుగుతుందని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa